దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోనీ రోటరీ క్లబ్ కామారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల విద్యార్థులకు ఉచితంగా వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాసరెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కామారెడ్డి హాజరై మాట్లాడారు. రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, లబ్ధిదారులకు ఉచితంగా కామారెడ్డి రోటరీ క్లబ్ వీల్ చేర్స్ ఇవ్వడం చాల గొప్ప సేవ అని సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యతగా ఇతరులకు సేవ చేయాలని సంకల్పం ఉండాలని ఉండాలని కోరారు. సాటి మనిషికి...