పాఠశాలకు వాటర్ ప్లాంట్ వితరణ 

బతుకమ్మ : నాగిరెడ్డి పేట్ : విదేశాల్లో స్థిరపడినప్పటికీ మాతృభూమిపై మమకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం త్రాగునీటి వాటర్ ప్లాంట్, సైన్స్, గణిత శాస్త్రాలకు సంబంధించిన సామాగ్రిని అందజేసి హైదరాబాద్ కు చెందిన ముత్యపు సందీప్ కుమార్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎల్. శ్రీనివాస్ అమెరికా దేశంలోని మిన్నే సోట ప్రాంతంలో స్థిరపడిన తన మిత్రుడైన ముత్యపు సందీప్ కుమార్ కు...