Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 7:24 pm Posted by : ramakrishna

కౌసల్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాపర్లు పంపిణీ

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని  పాత హరిజనవాడలో రెండు రోజులుగా కురిసిన వర్షానికి ఉరుస్తున్న పెంకుటిళ్లను కౌసల్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు జ్ఞాన ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కౌసల్య  ఫౌండేషన్ రైన్ ప్రూఫ్ టాపర్లను కాలనీలో పంపిణీ చేశారు. గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన సరుకులు పంపిణీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణు, నాయకులు మహేందర్ రెడ్డి, రామచంద్రం, మల్లేశం, ప్రభాకర్, బాబు, రవి, కాలనీ వాసులు, తదితరులు, ఉన్నారు.