సన్న బియ్యం పంపిణీ
బతుకమ్మ, ఏర్గట్ల ; మండల కేంద్రములో రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డుల మంజూరు, మరియు 200 వరకు రేషన్ కార్డులో పేర్లను జత చెయ్యటం, నూతనంగా మంజూరు అయిన లబ్ధిదారులకు సోమవారం రోజున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పంపిణీ చెయ్యటం జరిగింది. ఇట్టి సందర్భంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ మాట్లాడుతూ, నూతనంగా రేషన్ మంజూరు అయిన కుటుంబాల వ్యక్తులు రేషన్ దుకాణాలకు వెళ్లి సన్న బియ్యాన్ని తీసుకవెళ్లవాల్సిందిగా తెలిపారు.ఇంకా...