మోతే ఉన్నత పాఠశాలకు పోడియం వితరణ

బతుకమ్మ, వెల్పూర్: వేల్పూర్ మండలంలో మోతె ఉన్నత పాఠశాలకు పోడియం అవశ్యకతను గుర్తించి వ్యాయామ ఉపాధ్యాయుడు సురేష్ కుమార్ కోరగా రోటరీ సభ్యులైన (దాత)వంగా వివేకానంద వెంటనే స్పందించి నూతన పోడియంను తయారు చేయించి పాఠశాలకు వితరణగా మంగళవారం అందజేసినారు..ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు రజినీష్ కిరాడ్ మాట్లాడుతూ పాఠశాలలో జరిగే ప్రతి కార్యక్రమానికి పోడియం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుందని ఇది విధిగా ప్రతి పాఠశాలకు ఉండవలసినటువంటి అవసరం ఉందని గుర్తించి మా రోటరీ సభ్యులు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ అడగగానే...