జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పాఠ్య పుస్తకాల పంపిణీ
బతుకమ్మ, వేల్పూర్,:-మండలంలోని కుకునూర్, పడగల్, మోతే ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి. హరిచరణ్, వైద్య గణేష్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దాసరి వనిత,గ్రామ అభివృద్ది కమిటీ చేతుల మీదుగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మట్లాడుతూ ఆరో తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేడు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేయబడుతున్న ఈ పాఠ్యపుస్తకాలు నాణ్యమైనవని,వీటిని చిరిగిపోకుండా విద్యార్థులు కాపాడుకుంటూ ప్రతిరోజు పాఠశాలకు వెంట తీసుకొని...