మల్లాయిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పాఠ్యపుస్తకాల పంపిణీ 

  ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఎల్లారెడ్డి  మండలం మల్లాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను నోటు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. బుధవారం పాఠశాల ఆవరణలో మల్లాయిపల్లి గ్రామ సర్పంచ్ లక్ష్మీ మైసయ్య , ఉప సర్పంచ్ పైతర రాజు, ఏ ఏ పీ సి చైర్మన్ పావని , గ్రామ పంచాయతీ సెక్రటరీ వనజ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు విశ్వనాథం , సహాధ్యాయులు సంతోష్ చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ......