విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ
ఏర్గట్ల, బతుకమ్మ : తోర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఏర్గట్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం గంగ మోహన్ శుక్రవారం తన సొంత ఖర్చలతో పరీక్ష అట్టలు, స్కేల్ లు, పెన్నుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చదివిన తోర్తి గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం చాలా బాగుందని, వారి సలహా సూచన మేరకు విద్యార్థులు తొందర పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని,...