విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు పంపిణీ

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల 2000-2001 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులకు పెన్నులు, అట్టలను పంపిణీ చేశారు. అదేవిధంగా  నాగమణి - తాజా బాబు  రుద్రూర్ రైడ్స్ సలహాదురులు, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము, రుద్రూర్ మండల విద్యాశాఖ అధికారి కట్టా శ్రీనివాస్ రావు చేతుల మీదుగా  విద్యార్థులకు ఆల్ఫాహారాన్ని అందించారు. ఈ సందర్బంగా...