రెండో విడతలో గెలుపు కోసం తాయిలాల పంపిణీ

  . . . ఓటుకు 2 వేల వరకు పంపిణీ . . . మహిళలకు చీరల పంపిణీ . . . మద్యం  పట్టుకున్న కేసులు చేయకుండా ఓత్తిడి  నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు లక్ష్యంగా తాయిలాల పంపిణీకి తెరలేపాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు ఓటుకు నోట్ల పంపిణీ జరిగాయి. శనివారం రాత్రి నిజామాబాద్ డివిజన్ లోని 7 మండలాలు, ఆర్మూర్ డివిజన్...