జిల్లా బాల్ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు క్రీడా దుస్తుల వితరణ

బతుకమ్మ, మోర్తాడ్: ఈనెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గ్రౌండ్స్ హనుమకొండ జిల్లాలో జరిగే 70వ రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా,పురుషుల బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు ఎంపికైన ఉమ్మడి నిజాంబాద్ జిల్లా జట్టుకు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మోర్తాడ్ లో శిక్షణ శిబిరానికి శుక్రవారం ముగింపు కార్యక్రమం నిర్వహించి క్రీడా దుస్తులను వితరణ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శ్రీ విద్యా సాయి హై స్కూల్ కమ్మర్ పల్లీ కరస్పాండెంట్ ఏనుగు గంగారెడ్డి హాజరై...