దేవిమాత మండపాలకు పట్టుచీరల పంపిణీ

నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ:  ధన్ పాల్ లక్ష్మీబాయ్, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని దేవి మాతల మండపాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ పట్టు చీరల పంపిణి చేశారు. మంగళవారం మార్వాడిగల్లిలోని తన నివాసంలో అర్బన్ ఎమ్మెల్యే నగరంలోని దాదాపు 250 మండపాలకు పట్టుచీరలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు... గత 11 ఏళ్ల నుండి తన ట్రస్ట్ ద్వారా ఈ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మంలో శరన్నవరాత్రి పండుగకు ప్రత్యేక...