మోర్తాడ్ బతుకమ్మ: మోర్తాడ్ మండలంలో ని షేట్ పల్లీ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు బూట్లు పంపిణీ చేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుల లక్ష్మణ్ తెలిపారు. శేట్ పల్లీ గ్రామ వాస్తవ్యులు సత్తారపు ప్రతాప్ విద్యార్థులకు అందజేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.