రైతులకు విత్తనాల పంపిణీ
జక్రాన్ పల్లి, బతుకమ్మ : జక్రాన్ పల్లి రైతు వేదికలో " నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం" అనే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆర్డీఆర్ -1200 రకం వరి వంగడాన్ని , పెసలు విత్తనాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహం నాయుడు పంపిణీ చేశారు. ప్రతి ఊరిలో 3గురు లేదా 5 గురు ఆదర్శ రైతులకు 10 కిలోల చొప్పున అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎకరాకు 35 క్వింటాళ్ల నాణ్యమైన దిగుబడి సాధించడం దీని ప్రత్యేకత అన్నారు. ఈకార్యక్రమంలో...