స్కూల్ బ్యాగ్స్ పంపిణీ
బతుకమ్మ, కోటగిరి : కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాన్సువాడ నియోజకవర్గం బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి సంకల్పంతో సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావలసిన స్కూల్ బ్యాగ్స్ అందిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలోని గల రాంపూర్, ఎక్లాస్ పూర్, ఏ క్లాస్ పూర్ క్యాంప్, కొత్తపల్లి దేవుని గుట్ట తండా, వల్లభాపూర్, యాద్గాపూర్,ఎక్లాస్ పూర్ క్యాంపు గ్రామం లో గుమ్మడి...