విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోటు బుక్స్ పంపిణీ

విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోటు బుక్స్ పంపిణీ. బతుకమ్మ , నిజామాబాద్  సిటి : మామిడిపల్లి లోని తపస్వి సోషల్ ఆర్గనైజేషన్ లోని అనాథ పిల్లలకు జేసిఐ అల్యుమ్ని క్లబ్  ఆధ్వర్యంలో దాతలు 1995 బ్యాచ్ కానిస్టేబుల్స్ , హెచ్ 2ఓ ఇండియా సభ్యులు గుండు నరేష్  అందించిన స్కూల్ బ్యాగ్స్ , లయన్ సుజాత సూర్యారాజ్ అందించిన నోట్ బుక్స్ తపస్వి పిల్లలకు అందచేశారు. జేఏసీ చైర్మన్ జివిఎన్ రాజు, హెచ్ 2ఓ యూఎస్ఏ అధ్యక్షురాలు శ్రీలత కోరాడ దాతలను అభినందించారు. తపస్వి కార్యదర్శి...