రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

నందిపేట్, బతుకమ్మ: నందిపేట మండలం మల్లారం గ్రామంలో ఆదివారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రైతులకు ప్రతి ఎకరానికి రూ. 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు. సాగు భూములన్నింటికి ఈ పథకం వర్తింపజేయడం ద్వారా రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించి, వ్యవసాయ ఉత్పత్తి మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ.. నిరుపేదల కోసం ఇళ్ల మంజూరు పత్రాలను జిల్లా పరిషత్ సీఈఓ షాయన్న అందజేశారు. ఈ సందర్భంగా కొత్త రేషన్...