రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి మండల కేంద్రంలోని వెనుక బడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహంలోని 77 మంది విద్యార్థుల చలి బారిన పడకుండా ఉండడం కోసం ఇండియా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో  రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా  రెడ్ క్రాస్ సోసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ ఏ డి ఈ ఎన్పీడీసీఎల్ మాట్లాడుతూ.... అన్ని ప్రభుత్వమే చేస్తుంది అనకుండా మనం కూడా సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగము పంచుకోవాల్సిన అవసరం ఉంది మరి విద్యార్థులకు...