లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : భారతీయ జనతాపార్టీ బోర్గాం (పి) 5 వ డివిజన్ ఆధ్వర్యంలో  సన్న బియ్యం పథకం పై వినియోగదారులకు నిజ నిజాలని తెలియజేశామని చేయడం బీజేపీ యువ నాయకులు దండు శ్రీకాంత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నెలకు సన్న బియ్యం పథకం కొరకై 10 వేల కోట్లు వెచ్చిస్తుందని అన్నారు.  అలాగే రేషన్ వినియోగదారులకు  ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తే కేంద్రమే అందులో 5 కిలోలు ఇస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఒకే ఒక కిలో బియ్యం ఇస్తూ...