సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం
లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన షబ్బీర్ అలీ మాచారెడ్డి, బతుకమ్మ : సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మాచారెడ్డి గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా పేదలకు అందించే ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ హాజరై, అధికారులు, ప్రజాప్రతినిధుల తో కలిసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేసి లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ.. సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం...