సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మక నిర్ణయం
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ లబ్ధిదారుల ఇంట్లో సహపంక్తి భోజనం చేసిన షబ్బీర్ అలీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమైన నిర్ణయమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని 17వ డివిజన్ పూలే అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదివారం సన్నబియ్యం లబ్ధిదారులతో సహ భక్తి భోజనం చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ సన్న బియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు....