అంగన్ వాడి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ
. . . హాజరైన సర్పంచ్, ఉప సర్పంచ్ ఏర్గట్ల, బతుకమ్మ : మండలంలోని బట్టపుర్ గ్రామం లో శుక్రవారం మూడు అంగన్ వాడి కేంద్రాల్లో విద్యార్థులకు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి అంగన్ వాడి కేంద్రంలో చదువుతున్న విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బట్టపుర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ఉప సర్పంచ్ మూడ్ దయానంద్, పంచాయితీ కార్యదర్శి ప్రశాంత్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ సరస్వతి, అంగన్ వాడి టీచర్లు ఎం పద్మ, ఈ...