పీ పీఈ కిట్ల పంపిణీ
భీమ్ గల్, బతుకమ్మ : ప్రజా పాలన విజయోత్సవల్లో భాగంగా సోమవారం మున్సిపల్ కార్మికులకు పీ పీ ఈ కిట్లను ఛైర్మెన్ కన్నె ప్రేమలత సురేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పని చేసే సమయంలో తప్పనిసరి పీ పీ ఈ కిట్లాను విధిగా ధరించాలని సూచించారు. పనిలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కమిషనర్ వై. రామకృష్ణ, కౌన్సిలర్ లు బోదిరే నర్సయ్య, సతీష్ గౌడ్, దరవత్ లింగయ్య, మూత లత, సీ. హెచ్ గంగాధర్, మల్లెల రాజశ్రీ,...