Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 7:45 pm Posted by : ramakrishna

పీ పీఈ కిట్ల పంపిణీ

భీమ్ గల్, బతుకమ్మ : ప్రజా పాలన విజయోత్సవల్లో భాగంగా సోమవారం మున్సిపల్ కార్మికులకు పీ పీ ఈ కిట్లను ఛైర్మెన్ కన్నె ప్రేమలత సురేందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పని చేసే సమయంలో తప్పనిసరి పీ పీ ఈ కిట్లాను విధిగా ధరించాలని సూచించారు. పనిలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో కమిషనర్ వై. రామకృష్ణ, కౌన్సిలర్ లు బోదిరే నర్సయ్య, సతీష్ గౌడ్, దరవత్ లింగయ్య, మూత లత, సీ. హెచ్ గంగాధర్, మల్లెల రాజశ్రీ, షమేం బేగం, కొప్షన్ మెంబర్ పర్శ నవీన్, నాయకులు అజ్మతుల్ల, మల్లెల ప్రసాద్, మేనేజర్ నరేందర్, ఇంచార్జ్ ఆర్ ఐ రాజేశ్వేర్, జూనియర్ అసిస్టెంట్ కే. నవీన్, ఇంచార్జీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఓంకార్, పల్లికొండ శ్రీధర్, వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.