ఉపాధి హామీ కూలీలకు  ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

   సిరికొండ, బతుకమ్మ: న్యావనంది హెల్త్ సెంటర్ ఏఎన్ఎం అరుణ కుమారి ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ గురించి వివరించారు. శనివారం న్యావనంది లో జరుగుతున్న ఉపాధి హమీ పనులు ప్రాంతంలో 105 ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూలీలకు అందించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం అరుణ మాట్లాడుతూ... ఎండాకాలం నీరు తక్కువ తాగడం వల్ల శరీరంలో కలిగే అనారోగ్య సమస్యలు వివరించి శరీరంలో  వేడి పెరిగి  వచ్చే అనారోగ్య సమస్యలు  తెలిపారు. వేసవి కాలంలో వడదెబ్బ కు గురి కాకుండా తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు...