క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు  జిల్లా రెడ్క్రాస్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కీట్ల పంపిణీ నీ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని డా.బి.రాజశ్రీ చేతుల మీదుగా ఐ డి ఓ సి వద్ద పంపిణీ చేయడం జరిగింది అని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి.రాజశ్రీ మాట్లాడుతూ క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం నిమిత్తం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం చాలా...