నోటు పుస్తకాలు పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బాపూజీ వచనాలయ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ వైస్ చేర్మెన్ గడ్డం భక్తవత్సలం జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం దుబ్బా ప్రభుత్వ పాఠశాలలో నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా భక్తవత్సలం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన జన్మదినం సందర్బంగా సేవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తన మిత్రులు, శ్రేయభిలాషుల తో కలసి ,పేద పిల్లల కు నోటు బుక్స్ పంపిణి చేశామని అన్నారు. హంగు అర్బాటాలు కాకుండ...