కొత్త రేషన్ కార్డుల పంపిణీ

మద్నూర్, బతుకమ్మ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు,  ఆదేశాలు మేరకు గ్రామ గ్రామాన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో మద్నూర్ మండలంలోని సుల్తాన్ పేట్, లచ్చన్, కొడిచర, ఆవల్గావ్, చిన్న ఎక్లార, రుశేగావ్ ,షేక్కాపూర్, గ్రామంలో లబ్ధిదారులకు మండల కాంగ్రెస్ నాయకులు ఆయా గ్రామాలను సందర్శించి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన లబ్ధిదారులు ఏండ్ల తరబడి ఎదురు చూడగా కొత్త రేషన్...