న్యూట్రిన్ కిట్స్ పంపిణీ

నిజామాబాద్ సిటి, బతుకమ్మ: తలసేమియావ్యాధితో బాధపడుతున్న పిల్లలకు మంగళవాం నగరంలోని  రెడ్ క్రాస్ లో  గల తలసేమియా వార్డులో న్యూట్రిన్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆమె న్యూట్రిన్ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకు సహకరించిన న్యూట్రిన్ కిట్స్ దాత జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్  జోన్ 12 అధికారి జిల్కర్ నయన్,  అన్నదాన దాత ఇందూర్ మదర్ హుడ్ ఆసుపత్రి  గైనకాలజిస్ట్ డా. కరిపే తేజస్వి, ఎం.డి....