కేజీబీవీ విద్యార్థినీలకు మెటీరియల్ పంపిణీ

  రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ కళాశాల లో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు వేద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఇందూర్ విజయభాస్కర్ సహకారంతో ఐఐటీ, జేఈఈ,నీట్  మెటీరియల్ ను పంపిణీ చేశారు. గురువారం రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూర్ సునీత - చంద్రశేఖర్ చేతుల మీదుగా విద్యార్థినీలకు స్టడీ మెటీరియల్ పంపిణీ జరిగింది. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో ఎదగాలని పేర్కొన్నారు. ఉన్నత విద్య ఇంటర్మీడియట్ పునాది...