బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ కు మంత్ర ఫింగర్ప్రింట్ డివైస్ పంపిణీ

కామారెడ్డి, బతుకమ్మ : సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్ కి కొత్త మొబైల్స్ మంత్ర ఫింగర్ప్రింట్ డివైస్ అండ్ స్క్రీన్ గార్డ్ అడాప్టర్ పంచ్ అండ్ కేబుల్ పూర్తి సెట్ ను పంపిణీ చేయడం చేశారు.  మొత్తము 211  సెట్స్ జిల్లాకు రావడం జరిగింది. ఈ మొబైల్స్  ఉపయోగించి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా ఫేస్ రికగ్నైజేషన్ రానియెడల మంత్ర డివైస్ ద్వారా ఫింగర్ ప్రింట్ ద్వారా...