మలబార్ గోల్డ్ స్కాలర్షిప్ పంపిణీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల గర్ల్స్ జూనియర్ కళాశాలలో మంగళవారం మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ల చెక్కులను గర్ల్స్ కళాశాల ప్రిన్సిపల్ బుద్ధరాజ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 53 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. పదవ తరగతిలో మంచి మార్కులు ఆ వచ్చిన విద్యార్థులను మెరిట్ లిస్ట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు. అందులో నిజామాబాద్ గర్ల్స్ కళాశాల, పాలిటెక్నిక్ గర్ల్స్ కళాశాల, వర్ని గర్ల్స్ కళాశాల, ఆర్మూర్ గర్ల్స్ కళాశాల...