ఐక్యవేదిక ఆధ్వర్యంలో కరపత్రాల పంపిణీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 7 నుండి జరగబోయే అందాల పోటీలకు వ్యతిరేకంగా  ఐక్యవేదిక ఆధ్వర్యంలో వార్డులలో శనివారం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  నాయకులు మాట్లాడుతూ  ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, ఐద్వా  మహిళా సంఘం  జిల్లా కార్యదర్శి సుజాత,  ఏఐఎస్ఎఫ్ఐ   జిల్లా అధ్యక్షురాలు  అంజలి,  పిడిస్ యు జిల్లా కమిటీ సభ్యుడు మైపాల్ మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలని, ఇదివరకు ఎప్పుడూ జరగని అందాల పోటీలకు ఇప్పుడు...