కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాన్సువాడ పట్టణానికి చెందిన 41మందికి, నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 32 మందికి, మోస్రా మండలానికి చెందిన 31 మందికి చెక్కులను పంపిణీ చేశఆరు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్యామల శ్రీనివాస్, వర్ని మార్కెట్...