కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   

బతుకమ్మ, పిట్లం : పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో  మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కమ్మరి నాగమణి  హన్మాండ్లు,బుగుడాల కాశవ్వ పర్వయ,మంగలి లలిత కృష్ణ , బందిగి అంజవ్వ తుకారాం లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో  వైస్ చైర్మన్ గంగాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప పటేల్,శ్యామప్ప పటేల్ ,చిప్ప మోహన్, అహ్మద్, మొగుళా గౌడ్, బస్వరాజ్ దేశాయ్, నాగరాజ్,ఇస్మాయిల్...