బతుకమ్మ, పిట్లం : పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నలుగురికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కమ్మరి నాగమణి హన్మాండ్లు,బుగుడాల కాశవ్వ పర్వయ,మంగలి లలిత కృష్ణ , బందిగి అంజవ్వ తుకారాం లకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ గంగాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప పటేల్,శ్యామప్ప పటేల్ ,చిప్ప మోహన్, అహ్మద్, మొగుళా గౌడ్, బస్వరాజ్ దేశాయ్, నాగరాజ్,ఇస్మాయిల్ పటేల్,రియాజ్ పటేల్,హాజీ పటేల్,యూసఫ్ పటేల్,చౌటకూరి శంకర్,రాంచందర్,హన్మాండ్లు, రాంచందర్, రవి,అశోక్,బాల్ రాజ్,పాండు నాయక్ ,బార్థ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.