కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

ఆర్మూర్, బతుకమ్మ : జు జక్రాన్ పల్లి  గ్రామానికి చెందిన అనంత్ గౌడ్, సాయమ్మ అనే లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి  సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పరీ వినోద్, అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మైనారిటీ అధ్యక్షులు సైకిల్ టెక్స్ అక్బర్, మండల ప్రధాన కార్యదర్శి వసంతరావు, మాజీ ఎంపీటీసీ 1 గడ్డం గంగారెడ్డి, రీక్కల సురేష్, వైస్ ఎంపీపీ జితేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్...