కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ బతుకమ్మ : నిరుపేద కుటుంబాలకు చెక్కులు ఆసరాగా నిలబడుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఆసరాగా నిలబడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో కళ్యాణి మాజీ సర్పంచ్ రమేష్ దేశాయ్, జిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అనిల్ సెట్, మాజీ...