తోర్తి లో కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

  . . . హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు   ఏర్గట్ల, బతుకమ్మ :   మండలం తొర్తి గ్రామం లో ఈర్గాల అనుజ, జంబూక ముత్తేమ్మ, మహ్మ్మద్ తహసీన్ ఉన్నిసాలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను గ్రామ సర్పంచ్ కౌడ పెద్ద బూమేశ్వర్ అందజేయడం జరిగింది. సందర్భంలో లబ్ధిదారులు మాట్లాడుతూ పెండ్లి అయిన కొద్ది రోజులకే చెక్కులు రావడం తో మాకు ఎంతో సంతోషంగా ఉన్నదని హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి...