కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
. . . 178 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత . . . తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, బతుకమ్మ : పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి అర్హుడు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల...