కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

బాల్కొండ, బతుకమ్మ:బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ముప్కాల్  మండలానికి సంబందించిన సుమారు 24 మంది లబ్దిదారులకు  కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను పంపిణి చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ  సందర్బంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో కేసీఆర్  పేద వారి ఇంటిలో ఆడబిడ్డ పెళ్లి అయితే ప్రభుత్వం తరపున అండగా ఉండడానికి అయన స్వీయ అనుభవం ద్వారా పుట్టింది ఈ పథకం అన్నారు. మొదట Sc లకు తర్వాత BC లకు తర్వాత...