Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 March 2026, 5:17 pm Posted by : ramakrishna

కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని మోర్తాడ్ తహసీల్దార్ కృష్ణ తెలిపారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలోని గ్రామ పంచాయతీలో లబ్దిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ సాయి రామ్, నాయకులు రంజిత్ బీల్లాల శ్రీనివాస్, దేవేందర్, కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.