జాగృతి పత్రిక పంపిణీ పోస్టల్ డిపార్ట్మెంట్ కు ఆనందదాయకం

జిల్లా పోస్టల్ సూపర్డెంట్ జనార్దన్ రెడ్డి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  : జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో మూడో తేదీ రోజు స్థానిక మాధవ సేవా సమితిలో 39 మంది పోస్టుమెళ్లను ఘనంగా సన్మానించారు. వీరికి ఉపయోగపడే హాట్ పాట్ లను, కిచెన్ సెట్ ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పోస్టల్ సూపరిండెంట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జాగృతి అనేది ప్రజలను జాతకం చేసే పత్రిక ఇటువంటి పత్రిక 76 సంవత్సరాలుగా వస్తూ ఉంటే దాన్ని పరచడం గర్వంగా భావిస్తున్నామన్నారు....