Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 April 2025, 7:16 pm Posted by : ramakrishna

జాగృతి పత్రిక పంపిణీ పోస్టల్ డిపార్ట్మెంట్ కు ఆనందదాయకం

  • జిల్లా పోస్టల్ సూపర్డెంట్ జనార్దన్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  : జాగృతి వారపత్రిక ఆధ్వర్యంలో మూడో తేదీ రోజు స్థానిక మాధవ సేవా సమితిలో 39 మంది పోస్టుమెళ్లను ఘనంగా సన్మానించారు. వీరికి ఉపయోగపడే హాట్ పాట్ లను, కిచెన్ సెట్ ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పోస్టల్ సూపరిండెంట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జాగృతి అనేది ప్రజలను జాతకం చేసే పత్రిక ఇటువంటి పత్రిక 76 సంవత్సరాలుగా వస్తూ ఉంటే దాన్ని పరచడం గర్వంగా భావిస్తున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో జాగృతి వారపత్రిక సబ్ ఎడిటర్ కుర్ర దుర్గారెడ్డి, భూమేశ్వర్ ఇతర జాగృతి వారపత్రిక పాఠకులు పాల్గొన్నారు.

Distribution of Jagruti magazine is a joy for the Postal Department