నాగిరెడ్డి పేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఐడీ కార్డులు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నునుగుండ సత్యనారాయణ మూర్తి, బంజార తాండ, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఏ.రాజశేఖర్ చౌదరి, ప్రధానోపాధ్యాయులు వెంకట్ రామిరెడ్డి, రాము, సభాత్ క్రిష్ణ, ఉపాధ్యయులు పాల్గొన్నారు.