హైజీన్ కిట్స్, ఆట వస్తువుల పంపిణీ

బతుకమ్మ, పిట్లం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద రాంపూర్ లో స్వప్నిక రేహ ఫౌండేషన్ హైదరాబాద్, కరూర్ వైశ్యా బ్యాంక్ నిజమాబాద్ ఆధ్వర్యంలో పిల్లలకు శానిటేషన్ వస్తువులను,  ఆట పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు మాట్లాడుతూ సమాజంలో నిరుపేదలను ఆదుకోవడంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అమ్మాయిల కు వారి వ్యక్తి గత ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి వారికి హైజిక్  కిట్స్ , వివిధ రకాల ఆట పరికరాలను శానిటేషన్ వస్తువులను అందించడం జరిగింది అని చెప్పారు ....