జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫర్నిచర్స్ వితరణ
బతుకమ్మ, ఆర్మూర్ : ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో అవసర నిమితం కావలసిన ఫర్నిచర్ ఆఫీస్ టేబుల్,ఆఫీస్ వీల్ చెర్,విజిటర్స్ చెర్స్ లను ట్రాఫిక్ సిఐ వొడి రమేష్ కి అందజేశామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి ఎం జె ఎఫ్ పేర్కొన్నారు. అనంతరం సిఐ మాట్లాడుతూ తమ ఆఫీస్ కొరకు ఫర్నిచర్ అవసరం వుందని వారి దృష్టికి తేవడం జరిగింది. అందుకు వెంటనే స్పందించి కేవలం 4 రోజులలోనే ఇట్టి ఫర్నిచర్...