సిఎం పుట్టినరోజు సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

ఇందల్వాయి,బతుకమ్మ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఆదేశానుసారం ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు. నాయకులు కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలని ఆయన అన్నారు. మండలంలోని త్రియంబపేట్. చంద్రన్ పల్లి. గ్రామాలలో మాజీ ఉపసర్పంచ్ బానోత్...