Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 February 2026, 5:30 pm Posted by : ramakrishna

ఉపవాస దీక్ష దారులకు పండ్లు పంపిణీ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహా శివరాత్రిని పురస్కరించుకొని రుద్రూర్ గ్రామ శివారులోని బారడి పోచమ్మ గుడి వద్ద గ్రామానికి చెందిన టి.శంకర్(క్లిక్) ఉపవాస దీక్ష దారులకు, కాలి నడకన బోధన్ శివాలయానికి వెళ్తున్న భక్తులకు ఉచితంగా పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పండ్ల దాత శంకర్ కు భక్తులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు ఉండాలని కోరుకున్నారు.