మోడీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో  పండ్ల పంపిణీ

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ.. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం సందర్బంగా సేవ పక్వాడ కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొని..., అన్నదానా కార్యక్రమం నిర్వహించి, గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతు భారతమాత ముద్దుబిడ్డ మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవాలాందిస్తున్న మోదీ నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం అని అన్నారు. ఆ మహనీయుని జన్మదినం సందర్బంగా భారతీయ జనతా...